సర్వకార్యాలయందు విజయాలు పొందుటకు ...........!!
హరిద్రా గణపతి, పసుపు కొమ్ముతో గణపతి ఆకారం చెక్కించి దాని చుట్టూ వెండి లేదా బంగారపు కవచాన్ని చేయించి మెడలో ధరించిన సాక్షాత్తు గణపతి మన చెంతను ఉన్నట్లే. విద్యాబుద్ధులు పెరుగును. సర్వకార్యాలయందు విజయాలు పొందుతాయి. డబ్బుకి ఇబ్బంది ఉండదు .వస్త్రాభరణముల వృద్ధి ఉంటుంది .
No comments:
Post a Comment